జోరు తగ్గని జనతాగ్యారేజ్-రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి

0
5156

ntr-gjkhdfdsయంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ రిలీజ్ అయినప్పటి నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర నయా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తొలిరోజు నుండే రికార్డుల వర్షం మొదలుపెట్టిన జనతాగ్యారేజ్ టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 80 కోట్లు అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇక నాలుగో వారంలో సినిమా స్లో అయినట్లు కనిపించినా తిరిగి జోరు చూపించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 82.5 కోట్లకు చేరువ అయ్యింది. ఈ క్రమంలో స్టడీ కలెక్షన్స్ తో జోరు ఏమాత్రం తగ్గించడం లేదు జనతాగ్యారేజ్.

ఇక 4వ వారంలోను సినిమాకు ఓవర్ ఫ్లో కలెక్షన్స్ యాడ్ చేయడం ప్లస్ పాయింట్ అయింది అని చెప్పొచ్చు. సినిమా టోటల్ రన్ లో 84 నుండి 85 కోట్ల మధ్యలో కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే శ్రీమంతుడు 87 కోట్ల రికార్డుకు చేరువ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY