కడపలో బాహుబలి vs అరవింద సమేత..!ఒక్క రికార్డ్ అవుట్..!మరో రికార్డ్ జస్ట్ మిస్..!

0
1575

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ కెరీర్ థియేటర్స్ లో విడుదల అయ్యి అని ఏరియాల నుండి సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుంది.

దాంతో ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రoలలో 26 కోట్ల పై గా షేర్ కలెక్షన్స్ వాసులు చేసింది.మరో పక్క ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ కలెక్షన్స్ వాసులు చేసి 2 మిలియన్ వైపుకి దూసుకుపోతుంది.

ఇక కడప లో నాన్ బాహుబలి సినిమా రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేసింది. నాన్ బాహుబలి ఫస్ట్ ఫస్ట్ డే 1.03 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే అరవింద సమేత 1.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాహుబలి 1 రికార్డ్ ని బ్రేక్ చేసాడు. అయితే నాన్ బాహుబలి 2 మూవీ 1.4 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయ్యాడు.     

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here