ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్…..ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్

0
325

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడుంటే ఫ్యాన్స్ సందడి అక్కడ మొదలవుతుంది…జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ సక్సెస్ తర్వాత పెద్దగా ఫ్యాన్స్ మధ్యకి రాని ఎన్టీఆర్ నయా లుక్ కోసం కష్టపడ్డాడు.

కాగా ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ కోసం కాకినాడ వెళ్ళిన ఎన్టీఆర్ ని అడుగడుగునా అభిమానులు జేజేలు కొడుతూ ఎన్టీఆర్ ని లైవ్ గా చూడాలని భారీ ఎత్తున తరలి వచ్చారు. దాంతో ఎన్టీఆర్ కూడా అభిమానుల కోసం కొంతసమయం కేటాయించాడు.

దాదాపు రెండున్నర గంటల పాటు అభిమానులకు ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన ఎన్టీఆర్….తర్వాత కూడా అభిమానులను నిరాశపరచకుండా సాధ్యమైనంత మందిని కలిసేలా చూసుకున్నాడని చెబుతున్నారు. ఒక హీరోని ఇంతగా ఆరాధించడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY