కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నాడో తెలుసా??

0
1854

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ మరో నెల రోజుల్లో మొదలుకావడానికి సిద్ధంగా ఉంది. తొలిసారిగా స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో సినిమా చేయబోతున్న యంగ్ టైగర్ ఈ సినిమాతో భారీ ప్రయోగం చేయబోతున్నాడు.

కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు రోల్స్ చేయబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన లుక్స్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు ఇప్పుడు. కాగా ఈ సినిమా హోమ్ బ్యానర్ కాబట్టి ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

కాగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వకుండా సినిమా ప్రాఫిట్స్ లో 50% ఇవ్వబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినపడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్యా ఈ అగ్రిమెంట్ తక్కువేమీ కాదని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY