ఎన్టీఆర్ కోసం కేరళలో స్పెషల్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్న మోహన్ లాల్

0
505

ntrnshsntbsntయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కేరళ సెంటిమెంట్ ఒకప్పుడు సింహాద్రి లాంటి భీబత్సమైన బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది, తరువాత ఎందుకనో మళ్ళీ తన సినిమాల కోసం కేరళలో అడుగుపెట్టని ఎన్టీఆర్ మళ్ళీ జనతాగ్యారేజ్ కోసమే అక్కడ ఈ మధ్య అడుగుపెట్టాడు.

కాగా ఈ సినిమాతోనే తొలిసారిగా కేరళ ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ సినిమా ఆడియో ఈవెంట్ ఈ 26 న జరగబోతుందట. కాగా అక్కడ సినిమాకి బ్యాక్ బోన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మోహన్ లాల్ ఎన్టీఆర్ ని అక్కడ ఆడియన్స్ ని ఘనంగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

సినిమా బిజినెస్ అంతా అక్కడ తన క్రేజ్ మీదే నడుస్తున్నా ఇందులో మెయిన్ హీరో మాత్రం ఎన్టీఆర్ కాబట్టి అక్కడి ఆడియన్స్ ని ముందే కనెక్ట్ చేస్తే కలెక్షన్స్ ఆశించిన విధంగా ఉంటాయని ఆడియో ఈవెంట్ లో ఎన్టీఆర్ తో స్పెషల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా మోహన్ లాల్ కోరాడట. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY