కేరళలో ఆ రికార్డు అందుకోబోతున్న తొలి సినిమా ఇదే

0
1295

మన మార్కెట్ తో పోల్చితే అతి చిన్న మార్కెట్ ఉన్న ప్రాంతాల్లో కేరళ ఒకటి, అక్కడి మార్కెట్ లెక్కలు పక్కకు పెడితే ఇప్పటివరకు అక్కడ విడుదల అయిన సినిమాల టీసర్స్ కి కూడా పెద్ద ఎత్తున రికార్డు వ్యూస్ వచ్చినట్లు ఇప్పటివరకు మనం విన్నది లేదు.

ntr shskensvvlకానీ తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతాగ్యారేజ్ టీసర్ తెలుగులో ఎలా సంచలనం సృష్టిస్తుందో కేరళలోనూ అదే జోరుని కొనసాగించి రికార్డు సృష్టించబోతుంది. అక్కడ తొలిసారిగా 1 మిలియన్ మార్క్ అందుకోబోతున్న సినిమాగా నిలవబోతుంది.

ఇందులో ఎక్కువ శాతం వ్యూస్ ఇక్కడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసినవనే అని అంటున్నా అక్కడ కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉండటంతో భారీ నమ్మకంతో సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు అక్కడ అభిమానులు.

NO COMMENTS

LEAVE A REPLY