410…..హైదరాబాదు చరిత్రలో ఇది న్యూ రికార్డ్

0
4779

మెగాస్టార్ మెగా మమ్మోత్ మూవీ ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో తెలియదు కానీ తొలిరోజు సినిమా రిలీజ్ మాత్రం టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం హిస్టారికల్ రికార్డు అని మాత్రం చెప్పొచ్చు.

ముఖ్యంగా తెలుగు సినిమాలకు అతి ముఖ్యమైన మార్కెట్ ప్లేసులలో ఒకటైన హైదరాబాదులో అదీ మల్టీప్లెక్స్ లలో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి నయా చరిత్రను సృష్టించబోతుంది ఖైదీనంబర్150 సినిమా.

తొలిరోజు మొత్తంమీద హైదరాబాదులోని ఏ సెంటర్స్ మల్టీప్లెక్సులలో సుమారు 410 షోలు ఖైదీకి వేయబోతున్నారట. ఇది బాహుబలి 280 కన్నా 130 షోలు ఎక్కువ అందునా టికెట్ రేట్లు మరింత ఎక్కువ అవ్వడంతో తొలిరోజు ఆల్ టైం కలెక్షన్స్ రావడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY