ఖైదీనంబర్150 “ఫస్ట్ డే ట్రేడ్ టాక్”….మామూలు భీబత్సం కాదు సామీ

0
1275

10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏ హీరో అయినా కంబ్యాక్ చేస్తే ఆ హీరోని టోటల్ గా మరిచిపోతారు ఎవరైనా…కానీ ఇక్కడుంది మెగాస్టార్…ఎన్నాళ్ళు అయినా ఆయన క్రేజ్ వేరు అని నిరూపించుకున్నాడు చిరంజీవి.

10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా తనలో ఎలాంటి కసి ఉందొ ఖైదీనంబర్150లో చూపించాడు మెగాస్టార్…రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రిలీజ్ అయిన ఏ సెంటర్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి..ఇలాంటి మాస్ హిస్టీరియా 2015 లో బాహుబలికి మాత్రమే దక్కింది అంటున్నారు.

కాగా తొలిరోజు ఖైదీనంబర్150 హోరు చూసి కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 నుండి 25 కోట్ల షేర్ పక్కా అంటున్నారు. బాహుబలిని బీట్ చేయాలి అని స్టార్ హీరోలు అందరూ ఎంత ట్రై చేసినా సాధ్యం కానిది మెగాస్టార్ 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ తో సాధించబోతున్నాడు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY