ఖైదీ150…2 వరోజు…..శాతకర్ణి మొదటి రోజు అప్ డేట్…షాకింగ్-షాకింగ్

0
477

జనవరి 11 పూర్తిగా మెగాస్టార్ మ్యానియాతో గడచిపోగా 12 న నందమూరి నటసింహం బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణితో రౌద్రం చూపిస్తున్నాడు…టికెట్ బుకింగ్స్ అన్నీ ఖైదీకే ఎక్కువ అయినా గౌతమీపుత్ర మొత్తం కంటెంట్ టాక్ మీదే ఆధారపడింది.

కానీ స్పెషల్ మార్నింగ్ షోలు, ప్రీమియర్ షోలు అండ్ రెగ్యులర్ మార్నింగ్ షోల టాక్ ని బట్టి సినిమా అద్బుతంగా ఉందన్న టాక్ రావడంతో శాతకర్ణి ఒక్కసారిగా పుంజుకుంది….రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓపెన్ అయ్యింది శాతకర్ణి.

మరోపక్క ఖైదీ రెండోరోజు బుకింగ్స్ అన్నీ ఎప్పుడో అయిపోవడంతో థియేటర్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి…దాంతో రెండు సినిమాల కలెక్షన్స్ ఈ రోజు ఓ రేంజ్ లో రావడం పక్కగా మారింది…అవి ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY