తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం మమ్మోత్ రికార్డ్…270 తో మెగాస్టార్ హిస్టారికల్ రికార్డ్

0
1187

టాలీవుడ్ మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ ఈ రేంజ్ లో దుమ్ము రేపుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ దిమ్మతిరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ ని దక్కించుకున్న ఖైదీనంబర్150 ఓవర్సీస్ లో సునామీ సృష్టించబోతుంది.

అక్కడ కనివినీ ఎరగని రీతిలో ఏకంగా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి మెగా హీరోల్లో బిగ్గెస్ట్ రేటుని దక్కించుకున్న ఈ సినిమా రిలీజ్ లోకేషన్స్ లోను తనదైన రీతిలో సత్తా చాటబోతుంది. ఏకంగా 270 లోకేషన్స్ లో దుమ్ము లేకపోతుంది.

ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇన్నేసి సెంటర్స్ లో రిలీజ్ కాలేదంటే మెగాస్టార్ ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు…కానీ సినిమా రెండో రోజే సగం లోకేషన్స్ ని బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణికి సమర్పించుకోవాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY