ఖైదీనంబర్150 రివ్యూ…సూటిగా సుత్తిలేకుండా

0
3021

శంకర్ దాదా జిందాబాద్ తర్వాత వెండితెరకు బ్రేక్ వేసి రాజకీయాల్లో చేరి అట్టర్ ఫ్లాఫ్ అయిన మెగాస్టార్ తిరిగి వెండితెరపై తనదైన స్టైల్ లో కంబ్యాక్ చేశాడు…రాజకీయాల్లో కన్నా మెగాస్టార్ ని వెండితెరపైనే ఎంతగా ఇష్టపడతారో పక్క రుజువు ఇప్పుడు జరుగుతున్న విద్వంసం.

కత్తి…ఈ పేరు మూడేళ్ళుగా టాలీవుడ్ లో వినిపిస్తున్న పేరు…ఎంతోమంది హీరోలు రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చి చేయకుండా ఆగిపోయిన సబ్జెక్ట్ స్టొరీ మొత్తం ప్రతీ 10 మందిలో 6 గురికి తెలుసు. అలాంటి కథని ధైర్యం చేసి 150 సినిమాకు వాడుకున్నాడు మెగాస్టార్.

వాడుకోవడంలో ఎలాంటి తేడాలు లేకపోవడంతో ఖైదీ ప్రేక్షకులను ఒరిజినల్ ని మించి ఆకట్టుకుందని చెప్పొచ్చు..ప్రతీ సీన్ లో మెగాస్టార్ చరిష్మా కనిపిస్తూ చూస్తున్నవాళ్ళకి గూస్ బంప్స్ తెప్పించాయి…పండక్కి పక్కా బ్లాక్ బస్టర్ అన్న రీతిలో ఖైదీ రచ్చ చేసింది…మైనస్ లు కూడా ఉన్నా ఇది పక్కా మెగాస్టార్ మూవీ.

10 ఏళ్ళు వెండితెరకు దూరంగా ఉన్నా మెగాస్టార్ లో ఉన్న వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు అన్నదానికి ఇది నిదర్శనం…కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టించే సత్తా ఉన్న ఈ సినిమా కచ్చితంగా కొత్త బెంచ్ మార్క్ లు సృష్టించే సత్తా ఉన్న సినిమా అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY