ఖైదీనంబర్150..గౌతమీపుత్ర శాతకర్ణికి ఎన్ని థియేటర్స్ అప్పగించిందో తెలిస్తే షాక్ అవుతారు

0
332

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హిస్టారికల్ లెవల్ లో ఓపెన్ అయ్యింది తొలిరోజు..కాగా ఇప్పుడు రెండోరోజు నటసింహం బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ కానుంది.

దాంతో ఖైదీకి అప్పగించిన థియేటర్స్ లో కొన్ని శాతకర్ణికి వెళ్ళాలి…కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ తొలిరోజు 1560 థియేటర్స్ లో ఓపెన్ అవ్వగా ఇప్పుడు అందులో 560 థియేటర్స్ బాలయ్య సినిమాకు వెల్లనున్నాయని తెలుస్తుంది.

కాగా గౌతమీపుత్ర శాతకర్ణి ఆ థియేటర్స్ ని కలుపుకుని మొత్తంమీద 1200 థియేటర్స్ దాకా సొంతం చేసుకోనుందట…ఖైదీకి స్పెషల్ షోలు….తొలిరోజు పోటి లేకపోవడం అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు బాలయ్యకి టాక్స్ లేకపోవడం బిగ్గెస్ట్ బూస్ట్…మరి బాలయ్య ఈ రూల్ ని ఏ రేంజ్ లో వాడుకుంటాడో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY