ఖైదీనంబర్150 ట్రైలర్ పై విజయ్ ఏమన్నాడ౦టే !!!!

0
4580

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ఖైదీనంబర్150 ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అభిమానుల్లో సందడి నింపింది…తమిళ్ బ్లాక్ బస్టర్ కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా కత్తి నిర్మాతలు లైకా కూడా నిలిచారు.

కాగా ఈ సినిమా ట్రైలర్ ని అభిమానుల కన్నా ముందు లైకా వాళ్ళు ఒరిజినల్ వర్షన్ హీరో అయిన విజయ్ కి చూపించారట. కాగా విజయ్ కి ఖైదీనంబర్150 ట్రైలర్ ఓ రేంజ్ లో నచ్చేసిందట. కాగా అందులో మెగాస్టార్ ప్రతీ మూవ్ మెంట్ ని ఎంజాయ్ చేశాను అని చెప్పాడట విజయ్.

కాగా ఈ నెల 11 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఓ రేంజ్  అంచనాలు నెలకొన్నాయి. హిట్ కొట్టాలి అంటే 92 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండటంతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY