కొరటాల శివని హార్ట్ చేసిన డైరెక్టర్ ఇతనే

0
1207

మిర్చి-శ్రీమంతుడు లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు కొరటాల శివ. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న జనతాగ్యారేజ్ తో కచ్చితంగా హాట్రిక్ కొడతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కొరటాల.

koratala heart withsksకాగా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడట కొరటాల. దానికి కారణం మోహన్ లాల్ కాదు చంద్రశేఖర్ ఏలేటి వల్ల అంటున్నారు.

దానికి కారణం మోహన్ లాల్ తొలిసారి తెలుగులో చేస్తున్నా డబ్బింగ్ కూడా తానె చెప్పడంతో జనతాగ్యారేజ్ కి స్పెషల్ గా పరిచయం చేయాలి అనుకున్నా రీసెంట్ గా మనసంతా సినిమాకి గాను మోహన్ లాల్ వాయిస్ ని రివీల్ చేశారు. దాంతో ఫస్ట్ నేను చేస్తాను అనుకుంటే ఏలేటి తొందరపడటంతో కొద్దిగా ఫీల్ అయ్యాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY