కొరటాల ఆ విషయంలో తన మార్క్ ని చూపిస్తాడట

0
1046

మిర్చి-శ్రీమంతుడు సినిమాలతో రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల శివ. ఆ రెండు సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న అంశాలు ఎన్ని ఉన్నాయో మాస్ ఆడియన్స్ ని వెర్రెత్తి౦చే సీన్లు కూడా అన్నే ఉన్నాయి.

ntr movie ghts skshకాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న జనతాగ్యారేజ్ సినిమాలో ఆ రెండు సినిమాలకు ఏమాత్రం తక్కువకానీ యాక్షన్ సీన్స్ చేయిస్తున్నాడట కొరటాల. సినిమాల్లో మేజర్ హైలెట్ సీన్స్ లో ఎన్టీఆర్ ఫైట్స్ కి మొదటి ప్లేస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

సినిమాలో వచ్చే ఫైట్ సీన్స్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ మాస్ మూవీ సింహాద్రిని మించిపోయేలా ఎమోషనల్ గా అనిపిస్తాయని అంటున్నారు. ఇలాంటి ఫైట్ సీన్స్ తో ఎన్టీఆర్ మెప్పించి కూడా చాలాకాలమే అవుతుంది కాబట్టి ఈ సారి కచ్చితంగా ఎన్టీఆర్ రేంజ్ చూపించడం ఖాయం అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY