కొరటాల ఏంటీ ఇలా షాక్ ఇచ్చాడు అందరికీ

0
10842

కొరటాల శివ…ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు…చేసింది రెండు సినిమాలు అవి రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ తో ఫుల్ బిజీగా ఉన్న కొరటాల ఆ సినిమాను ఆగస్టు 12 న ఎట్టిపరిస్థితులలో రిలీజ్ చేయబోతున్నాడు.

koratala shockedకాగా ఆ తరువాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారగా అందరూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కానీ లేక అల్లుఅర్జున్ తో కానీ సినిమా చేసే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. రామ్ చరణ్ తో ఓ సినిమా మొదలుపెట్టి ఆపాడు కాబట్టి అదే ముందు వస్తుంది అనుకున్నారు.

కానీ అందరికీ షాక్ ఇస్తూ కొరటాల మెగా హీరోల దగ్గరకి వెళ్ళకుండా అక్కినేని ఫ్యామిలీ న్యూ హీరో అఖిల్ అక్కినేనితో కొత్త సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. జనతాగ్యారేజ్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళే చాన్స్ ఉందట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY