కొరటాల టేకింగ్-ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్-100 కోట్లు అంటున్న సూపర్ స్టార్

1
2242

మిర్చి-శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత కొరటాల శివ టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జనతాగ్యారేజ్ సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న అంచనాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే.

janata garggaa2016 సెకెండాఫ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అన్ని అవకాశాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ లో తొలిసారిగా పాల్గొన్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నా ఎన్టీఆర్-కొరటాల వర్క్ తో ఫుల్ సాటిస్ ఫైగా ఉన్నాడట.

ఈ మధ్యనే సినిమా రషెస్ చూసిన మోహన్ లాల్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి కొరటాల శివ టేకింగ్ కి ఫుల్ ఇంప్రెస్ అయ్యాడట. సినిమా కచ్చితంగా 100 కోట్ల బిజినెస్ చేస్తుంది, అద్బుతంగా తీస్తున్నారని కొరటాలని అద్బుతంగా నటిస్తున్నావని ఎన్టీఆర్ కో పలుమార్లు కొనియాడట మోహన్ లాల్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

  1. ok good …antha bagane undi NTR ku bajana bagane chestunnaru { entha istunnadu).. kani NTR website ani rasukoni poguduko ….sare na media …ante anni rayali …. nerchukondi …..lekunte ntrcinetelugu.com ani name pettuko baas….koncham educate kandi boos …thanq

LEAVE A REPLY