మా ఎన్టీఆర్ ని అనే అర్హత నీకెక్కడిది

0
1233

ntr-sv-tns-btmsసోషల్ మీడియాలో ఈ మధ్య వచ్చిన కథనాల్లో ఎన్టీఆర్ పై ఓ దర్శకుడు చేసిన వాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన ఆయన తెలుగు లో ఎన్టీఆర్ తో సినిమా గురించి అడిగినప్పుడు షాకింగ్ కామెంట్స్ చేశాడట.

దాంతో యంగ్ టైగర్ అభిమానులు ఆయన పై తీవ్ర కోపంగా ఉన్నారు…ఒక్క అభిమానులే కాదు టాలీవుడ్ లో చాలామంది ఇప్పుడు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. 20 ఏళ్ల వయసుకే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చరిత్ర ఎన్టీఆర్ ఒక్కడికే సొంతం.

ఇండియా వైడ్ గా ఇలాంటి రికార్డు ఉన్న హీరో ఎవరు లేరు…ఒక హీరో ఆడియో 10 లక్షల జన సందోహం నడుమ జరగడం కూడా ఎన్టీఆర్ ఒక్కడికే సొంతం…గత రెండేళ్లలో సౌత్ మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకడిగా నిలిచిన ఎన్టీఆర్ ని తెలియదు అనడానికి ఎంత ధైర్యం ఉండాలి అంటూ ప్రతీ ఒక్కరు ఆ డైరెక్టర్ ని ఏకేస్తున్నారు…మరి ఆ డైరెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY