మహేష్ దీనికన్నా ఆ సినిమా చేసుంటే బాగుండేది

0
2597

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవంపై అభిమానులతో పాటు సామన్య ప్రేక్షకులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సినిమాను మహేష్ ఎందుకని ఒప్పుకున్నాడు ఎందుకు చేశాడు అనేది వాళ్ళకి మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

maheshhshjhsఈ సినిమాను అంత భారీగా రిలీజ్ చేయగా మొదటి ఆటకే నెగటివ్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సవం ఇప్పుడు అతిపెద్ద నష్టం తెచ్చే సినిమాగా నిలబోతుంది. కాగా ఇలాంటి సినిమా చేయడం కన్నా ఈ మధ్యనే మహేష్ మిస్ అయిన సూర్య 24 సినిమాను మహేష్ చేసున్నా బాగుండేది అంటున్నారు.

అందులో ఆత్రేయ రోల్ తనకి సూట్ కాదు అన్న మహేష్ ఆ రోల్ లో ఎలాగోలా సూట్ అయ్యేలా చేసుకుని ఉంటే ఇప్పుడు మహేష్ క్రేజ్ మరింత పెరిగేదని అలా కాకుండా ఇలాంటి సీరియల్ ను తలపించే సినిమా చేసి మహేష్ నిరుత్సాహా పరిచాడని ఫాన్స్ బాదపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY