సూపర్ స్టార్ మహేష్ నే బీట్ చేసిన సాయిధరం తేజ్

0
995

మేగామేనల్లుడు సాయిధరం తేజ్ సినిమా సినిమాకి రాటుదేలుతూ తన బాక్స్ ఆఫీస్ స్టామినాని పెంచుకుంటూ పోతున్నాడు. చిరు పోలికలు అచ్చుగుద్దినట్లు ఉండటంతో ప్రేక్షకుల్లో జొచ్చుకుపోతున్న సాయి ఇప్పుడు సుప్రీమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సంతోషంగా ఉన్నాడు.

sayi beaten maheshఈ సినిమా టోటల్ గా 25 కోట్ల షేర్ వసూల్ చేసి రికార్డు సృష్టించగా సీడెడ్ ఏరియాలో సూపర్ స్టార్ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేసింది. సాయితో పోల్చితే మహేష్ బ్రాండ్ వాల్యూ ఎన్నో రెట్లు ఎక్కువ.

అలాంటిది ఫ్లాఫ్ టాక్ లోనూ మినిమమ్ కలెక్షన్స్ తెచ్చుకునే మహేష్ కి బ్రహ్మోత్సవం చావుదెబ్బకొట్టగా సీడెడ్ లో కేవలం 3.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సుప్రీమ్ ఫుల్ రన్ లో అక్కడ 3.80 కోట్ల షేర్ వసూల్ చేసి మహేష్ సినిమాను బీట్ చేసింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY