దేవుడా….! బ్రహ్మోత్సవం అసలు లెంత్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

0
3132

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం కామన్ ఆడియన్స్ కే కాక మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సినిమా మొదటిరోజు చూసిన ఫాన్స్ లో ఎక్కువమంది కేవలం మహేష్ ఎంట్రీకి తప్పిస్తే మరే సీన్ లోనూ విజిల్ కాదు కదా అరవను కూడా అవరలేకపోయామంటూ తమ భాదని చెప్పుకున్నారు.

కాగా సినిమా మొత్తం సీన్ కి సీన్ కి సంభందం లేకుండా ఉందని ఇలా ఎందుకు అయ్యిందో తెలియడం లేదని అంటున్నారు. కాగా ఈ వార్తలపై ఇండస్ట్రీలో ఒక వాదన వినిపిస్తుంది. సినిమాను శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సీన్స్ లెక్కలు లేకుండా తీసుకుంటూ వెళ్లాడట.

దాంతో టోటల్ సినిమా 4 గంటలు 20 నిమిషాలు అయిందని టాక్, దాంతో దాదాపు 110 నిమిషాల కోత తరువాత 2 గంటల 30 నిమిషాల లెంత్ తో వచ్చిన బ్రహ్మోత్సవం మరో 30 నిమిషాల కోతకి గురి అయ్యి ఇప్పుడు 2 గంటల లెంత్ అయ్యింది. అయినా కూడా ఆకట్టుకొని బ్రహ్మోత్సవం భారీ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY