మహేష్ క్లాస్ సినిమాకు ఎన్టీఆర్ మాస్ పవర్ చూపించాడు

0
2646

టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ బాబు-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల నటించిన సినిమాలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాఫుల్లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు విజయాల బాటపట్టి సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నారు.

ntr mass power to maheshఇలాంటి సమయంలో ప్యూర్ క్లాస్ సినిమాతో వస్తున్న మహేష్ సినిమా గ్రేట్ బిజినెస్ చేసిన చోట మాస్ పవర్ చూపిస్తూ ఎన్టీఆర్ ఆ రికార్డులను బ్రేక్ చేశాడు. క్లాస్ సినిమాలు ఎక్కువగా ఆడే చోటు అయిన ఉత్తరాంధ్రలో మహేష్ క్లాస్ మూవీ బ్రహ్మోత్సవం కి 5.05 కోట్ల రేటు దక్కింది.

అదే చోట ఎన్టీఆర్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ జనతాగ్యారేజ్ కి 5.15 కోట్ల రేటు దక్కి రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే ఆల్ టైం హైయెస్ట్ రేటు కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం మూడో బిగ్గెస్ట్ రేటు ఇది.

NO COMMENTS

LEAVE A REPLY