మహేష్ బాబుని హెచ్చరిస్తున్న విమర్శకులు ఎందుకో తెలుసా

0
788

mahesh got warningటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో హిట్స్ తో పాటు ఫ్లాఫ్స్ కూడా ఉన్నాయి, ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అది పీక్ లో కలెక్షన్స్ సాధిస్తుంది అదే ఫ్లాఫ్ టాక్ వస్తే ఘోరంగా నిరాశపారిస్తూ తీవ్ర నష్టాలు తెస్తుంది.

లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం డిసాస్టర్ టాక్ తో పెరిగిన మార్కెట్ వాల్యూతో కూడా 37 కోట్లు దాటలేకపోయింది. కాగా ఇలాంటి సమయంలో మురగదాస్ తో సినిమా కోసం ఏకంగా 90 కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుందట.

దాంతో అంత ఖర్చు అంటే సినిమా బిజినెస్ కూడా 100 కోట్లకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుందని, రిజల్ట్ పెర్ఫెక్ట్ గా అనుకున్నట్లు వస్తే ఏమి కాదని కానీ తేడాగా ఉంటే అత్యంత భారీ నష్టాలు తప్పవని అది గుర్తుంచుకుని మహేష్ బడ్జెట్ ప్లాన్ వేస్తె బాగుంటుందని విమర్శకులు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY