మహేష్ సినిమా టైటిల్ అది కాదు…ఫిక్స్ అయిపోండి

0
256

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. తెలుగు తమిళ భాషల్లో 80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను కూడా విపరీతంగా ప్రచారం జరిగింది.

mahesh movie tirle sjఅయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు మురుగదాస్ పేర్కొన్నాడు. ఇంకా దీనికి టైటిల్ ఏదీ అనుకోలేదని ఆయన చెప్పాడు.కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రా కథానాయికగా నటించనుంది.

జూలై 15 నుంచి ఈ చిత్రం షూటింగును రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించడానికీ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే, ఈ సినిమా తమిళ వెర్షన్ కు మహేశ్ సొంతంగా డబ్బింగ్ చెబుతాడట. తను చెన్నయ్ లోనే పుట్టిపెరగడం వల్ల మహేశ్ కి తమిళం బాగా వచ్చు!

NO COMMENTS

LEAVE A REPLY