మహేష్-మురగదాస్ సినిమాలో తుపాకీని మించిన హైలెట్ సీన్

0
830

mahesh movelo shskటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటి౦చిన రీసెంట్ మూవీ బ్రహ్మోత్సవం అందరినీ నిరాశపరిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులు అందరూ మహేష్ అప్ కమింగ్ మూవీ పైనే పెట్టుకున్నారు.

ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కుతుందని సమాచారం. కాగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్స్ అంటూ కొన్ని సీన్స్ ఉన్నాయని వాటిలో ఓ సీన్ మాత్రం అరాచకం అంటున్నారు ఆ స్టొరీ విన్నవాళ్ళు.

సినిమాలో ఇంటర్వెల్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని మురగదాస్ కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ అనదగ్గ తుపాకీ ఇంటర్వెల్ ని కూడా ఇది బీట్ చేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి మహేష్ ఎప్పుడు మొదలుపెట్టి ఆ సీన్ చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY