మహేష్-పవన్ లు ఇద్దరు నంబర్ వన్ ఎన్టీఆర్ అనేశారు

0
9523

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరు నంబర్ అనేది ఈజీగా తేల్చేయడం కష్టం, సినిమా సినిమాకు ర్యాంకులు మారిపోవడం ఖాయం. అందుకే అలా నంబర్ అనేది దాన్సుల్లోనే యాక్టింగ్ లోనే చెప్పుకుంటున్నారు అందరూ. లేటెస్ట్ గా టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే అందరూ చెప్పే పేర్లు చాలానే ఉన్నాయి.

ntr one and onlyకానీ ప్రస్తుతం టాప్ హీరోల్లో ముందు నిలుస్తున్న పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులు మాత్రం తమ దృష్టిలో బెస్ట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్ మాత్రం ఎన్టీఆర్ మాత్రమే అని చెబుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ సమయంలో పవన్ ఎన్టీఆర్ లా డాన్సులు చేయలేనని చెప్పాడు.

ఇప్పుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం ప్రమోషన్ లో టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే మాత్రం ఎన్టీఆర్ అని తడుముకోకుండా ఎలాంటి ఇతర ఆలోచన లేకుండా చెప్పాడు. ఇలా స్టార్ హీరోల నోట ఎన్టీఆర్ పేరు వినిపిస్తుండటంతో అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY