మహేష్ కెరీర్ లో ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసేవారు లేరు అంటున్నారు

0
1749

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించాడు, అది బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్స్ తో కూడా కొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు మహేష్ కెరీర్ లో 11 డిసాస్టర్ సినిమాలు ఉన్నాయట.

mahesh worst recordssఅది టాలీవుడ్ లో ఉన్న మిగతా హీరోల కన్నా డబుల్ అని చెప్పొచ్చు. కెరీర్ మొదట్లోనే వంశీ, టక్కరిదొంగ తో మొదలైన ఈ డిసాస్టర్ల పరంపర తరువాత నిజం, బాబీ, నానీ వరకు కొనసాగి మధ్యలో కొద్ది గ్యాప్ తరువాత అథితి, సైనికుడు, ఖలేజా వరకు సాగింది.

తరువాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని 1 నేనొక్కడినే, ఆగడు ఇప్పుడు బ్రహ్మోత్సవం వరకు సాగింది. దాంతో కెరీర్ లో చేసిన 22 సినిమాల్లో 11 సినిమాల డిసాస్టర్ల రికార్డు మరే టాలీవుడ్ హీరోకి కూడా లేదని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY