మళ్ళీ బ్యాటింగ్ మొదలుపెట్టిన యంగ్ టైగర్…ఈసారి టార్గెట్ ఇదే

0
4437

ntr-s-mntbsmtయంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ బ్యాటింగ్ మొదలుపెట్టాడు…వీక్ డేస్ లో వీక్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నా వీకెండ్ వస్తే మళ్ళీ జోరు అందుకుని బ్యాటింగ్ కి దిగిపోతున్నాడు యంగ్ టైగర్. బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వీక్స్ లో 82.5 కోట్ల షేర్ ని క్రాస్ అయ్యాడు.

ఫస్ట్ వీక్ లో 65 కోట్లు, రెండో వారంలో 10 కోట్లు, మూడో వారంలో 5 కోట్లు ఇక నాలుగో వారంలో 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన జనతాగ్యారేజ్ 1.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. మిగిలిన చోట్ల పరుగు ఆగిపోవడంతో కలెక్షన్స్ ఏం వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల నుండే రావాల్సి ఉంటుంది.

కొద్దో గొప్పో కర్ణాటకలో కలెక్షన్స్ రాబట్టిన జనతాగ్యారేజ్ అక్కడ కొత్త రిలీజ్ ల వలన టోటల్ గా థియేటర్స్ నుండి అవుట్ అయ్యింది. దాంతో జనతాగ్యారేజ్ 85 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే రెండు రాష్ట్రాల్లోనే మిగిలిన కలెక్షన్స్ రాబట్టాల్సిన పరిస్థితి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY