మరోసారి “జూలు” విదిల్చిన “మగధీరుడు”

0
965

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి సత్తా చాటుకున్నాడు…పరిస్థితులు అనుకూలంగా లేకున్నా పోటి ఉన్నా పాజిటివ్ టాక్ పవర్ చూపిస్తూ సెలవు దొరికితే చాలు కుమ్మేయాలనే ధ్యేయంతో దూసుకుపోతున్నాడు.

కాగా క్రిస్టమస్ రోజు హిస్టారికల్ వసూళ్ళ తర్వాత దొరికిన సెమీ హాలిడే రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 51 లక్షల షేర్ ని వసూల్ చేసి దుమ్ము రేపాడు రామ్ చరణ్. ముఖ్యంగా నైజాం ఏరియాలో 28 లక్షల షేర్ ని సాధించడం ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు.

దాంతో అక్కడ 14 కోట్ల మార్క్ ని అందుకున్న రామ్ చరణ్ మొత్తంమీద 53 కోట్లదాకా వసూల్ చేసి ఈ ఇయర్ టాప్ 4 ప్లేస్ లో నిలిచాడు. టోటల్ రన్ పూర్తి అయ్యే సరికి టాప్ 3 లో చోటు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY