ఖైదీనంబర్150 పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్

0
2503

మెగాస్టార్ మెగా 150 మూవీ ఖైదీనంబర్150 సినిమా టీసర్ యూట్యూబ్ లో రికార్డుస్థాయి వ్యూస్ తో రచ్చ రచ్చ చేస్తుంది. కాగా సినిమా టీసర్ లో మెగాస్టార్ లుక్ చూసి ఫ్లాట్ అవ్వని వాళ్ళు లేరనే చెప్పాలి.

సినిమాలకు దూరంగా ఇన్నేళ్ళు ఉన్నా కూడా ఓ 20 ఏళ్ల క్రితం ఎలాంటి లుక్ లో ఉన్నాడో ఇప్పుడు అలాంటి లుక్ లో అదరగొట్టిన చిరుని అందరూ మెచ్చుకుంటు౦డగా ఖైదీనంబర్150 ఒరిజినల్ వర్షన్ కత్తి హీరో విజయ్ ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు.

చిరు ప్రతిష్టాత్మక 150 సినిమాగా నా సినిమాను రీమేక్ చేయడం నా అదృష్టమైతే ఆ సినిమాలో చిరు లుక్ చూస్తె మొత్తం కథ తెలిసిన నాకే సినిమాను మొదటి ఆట చూడాలని ఉందంటూ రీసెంట్ గా మాట్లాడట. చిరు ఖైదీనంబర్150 వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY