మెగా ఫ్యాన్స్ కి “రోమాలు నిక్కబోర్చేలా” చేస్తున్న లేటెస్ట్ న్యూస్

0
3267

మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖైదీనంబర్150 అతి త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతుంది. కాగా సినిమాలో మెగాస్టార్ ని చూసి 9 ఏళ్ళకి పైగానే అవుతున్నా సినిమాపై క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.

కాగా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి మరింత ఎక్స్తైట్ అవ్వడానికి స్పెషల్ అప్పీయరెన్స్ కి బాగానే వాడుతున్నారు ఇందులో…కాగా సినిమాలో వచ్చే సాంగ్స్ లో మెగా హీరోలు ఒక్కొక్కరు స్పెషల్ అప్పీయరెన్స్ లు ఇవ్వబోతున్నట్లు సమాచారం.

కాగా అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ సాంగ్ లో 1 నిమిషం పాటు మెగాస్టార్ తో స్టెప్స్ వేయబోతున్నాడన్న వార్తాతో సినిమాపై మరింత హైప్ వచ్చింది…ఇవన్నీ చూస్తె థియేటర్స్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం మాత్రం ఖాయమని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY