మెగా హీరో కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్..!ఫాన్స్ కి పండగే..!

1
823

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ వరుసగా మూడు సూపర్ హిట్ లను అందుకున్ని వరుసగా 6 సినిమాలు ఫ్లోప్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టిలి అన్న కసితో మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యానర్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘చిత్ర‌ల‌హ‌రి’.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి అందిరిపోయే రెస్పాన్స్ రావడం అలాగే సొంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ ఈవెంటుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు తెలుస్తోంది.ఇంతకుముందు జవాన్ సినిమా పూజ కార్యక్రమాలకు ఎన్టీఆర్ వచ్చాడు.మళ్ళీ చిత్రలహరి సినిమాకి ఎన్టీఆర్ రావడంతో అభిమానులు కూడా ఈ ఫంక్షన్ కి భారీగా రావడానికి సిద్ధం అవుతున్నారు. 

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here