అక్కడ మెగా హీరోల పేరిట ఉన్న ఒకే ఒక్క రికార్డును కూడా బ్రేక్ చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్

0
1960

ntrfdhdfయంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ఎలాంటి అడ్డు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర స్వైరవిహారం చేస్తుంది. టాలీవుడ్ హిస్టరీలో ఎన్టీఆర్ కి ఫుల్ కమాండ్ ఉన్న ఏరియాగా సీడెడ్ ఏరియాను చెప్పుకుంటారు. ఇక్కడ ఎన్టీఆర్ పేరిట తొలి 10 కోట్ల సినిమాగా జనతాగ్యారేజ్ నిలిచింది.

కాగా ఎన్టీఆర్ ఫామ్ లో లేని సమయంలో ఇక్కడ మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర 13 కోట్లతో ఆల్ టైం రికార్డు కొట్టేయగా బాహుబలి ఆ రికార్డును 20 కోట్లకు చేర్చింది. కాగా ఇప్పుడు అక్కడ మెగా హీరోలు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది 10.30 కోట్లు, అల్లుఅర్జున్ సరైనోడు 10.68 కోట్ల రికార్డును బ్రేక్ చేశాడు ఎన్టీఆర్.

జనతాగ్యారేజ్ జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో లాంగ్ రన్ లో ఆ ఏరియాలో మెగా హీరోల పేరిట ఉన్న అల్టిమేట్ రికార్డు 13 కోట్ల మార్క్ ని జనతాగ్యారేజ్ క్రాస్ చేయడం పక్కా అని అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఆ మార్క్ ని క్రాస్ చేస్తుందా లేదా చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY