మెగా హీరోలు-మహేష్ రికార్డులన్నీ రిపైర్ చేసిన యంగ్ టైగర్

0
4368

ntrb-sbtm-tbsయంగ్ టైగర్ ఎన్టీఆర్ 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా జనతాగ్యారేజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ రికార్డును వదలకుండా అన్ని రికార్డులను దాదాపుగా బ్రేక్ చేసి నయా రికార్డుల రారాజుగా యంగ్ టైగర్ ని నిలబెట్టింది.

మెగా హీరోలు ముగ్గురు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల రికార్డులేవి టాప్ 2 నుండి లేకుండా చేసి టాప్ 2 ప్లేస్ కి చేరుకున్న జనతాగ్యారేజ్ ఇకమీదట బాహుబలి తరువాత సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచింది.

ఓవరాల్ గా చూసినా బాహుబలి-శ్రీమంతుడు తరువాత స్థానాల్లో నిలిచినా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ తో రచ్చ రచ్చ చేసిన జనతాగ్యారేజ్ ఇక మీదట రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు హ్యూమ౦గస్ టార్గెట్ ని పెట్టి౦ది. మరి ఏ సినిమా జనతాగ్యారేజ్ చాలెంజ్ ని స్వీకరిస్తుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY