మెగాపవర్ స్టార్ మాస్ పవర్ “డే 3> డే 2″…రేర్ రికార్డ్

0
659

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రోజురోజుకి మించి కలెక్ట్ చేస్తూ సూపర్ స్ట్రాంగ్ గా సాగిపోతుంది. మొదటిరోజు సినిమా పూర్ కలెక్షన్స్ చూసి షాక్ అయినవాళ్లకి రెండోరోజునుండే మరింత షాక్ ఇస్తుంది.

రెండురోజు మొత్తంమీద 7 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ మూడో రోజు ఏకంగా 9 కోట్ల షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. కాగా రెండోరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ….

మూడో రోజు ఏకంగా 5.7 కోట్ల షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు ఇప్పటివరకు టాలీవుడ్ లో అతికొద్ది సినిమాలకే సాధ్యం అయ్యింది. ఇలాంటివి టాక్ బాగున్న చిన్న సినిమాల విషయంలో జరుగాయి కానీ పెద్ద సినిమాలు ఇలాంటివి జరగడం రేర్ ఫీట్ అనే చెప్పాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY