పరాయిగడ్డపై మెగాస్టార్ “జెండా”….ఫ్యాన్స్ అస్సలు తగ్గడం లేదు అక్కడ

0
1324

చేస్తుంది తమిళ్  బ్లాక్ బస్టర్ కత్తి రీమేక్…ఒరిజినల్ వర్షన్ ని తెలుగులో సుమారు 50% జనాలు ముందే చూశేశారు…అయినా కూడా ఖైదీనంబర్ 150 పై కనీవినీ ఎరగని రేంజ్ లో ఈ హ్యూమ౦గస్ క్రేజ్ ని చూసి షాక్ అవుతున్నారు అందరూ.

ఇక్కడంటే మెగాస్టార్ క్రేజ్ పుణ్యాన అలా జరుగుతుంది అనుకోవచ్చు కానీ పక్క రాష్ట్రమ్ కర్ణాటకలో కూడా ఈ క్రేజ్ ఇలాగే ఉండటం ఒక్క మెగాస్టార్ కే చెల్లింది. కాగా అక్కడ సుమారు 220 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా.

కాగా ఈ థియేటర్స్ ఎక్కువగా హై క్లాస్ థియేటర్స్ ఉండటం వాటిలో సినిమాపై భీభత్సమైన క్రేజ్ ఉండటంతో ఒక్కో టికెట్ రేటుని సంక్రాంతి సీజన్ లో 175 గా పెంచేశారట…ఇది అక్కడ ఆల్ టైం రికార్డు అని చెబుతున్నారు…కొన్ని ఏరియాల్లో 250 కూడా ఉందని అంటున్నారు. దాంతో తొలిరోజు అక్కడ దుమ్ము రేపే కలెక్షన్స్ ఖాయమని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY