మెగాపవర్ స్టార్ కి బ్రేక్ చేసిన యంగ్ టైగర్

0
1270

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర పడుతూ లేస్తూ సాగుతున్న నేపధ్యంలో రామ్ చరణ్ స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ కలెక్షన్స్ టోటల్ ఇండస్ట్రీని షాకింగ్ లో ముంచేస్తున్నాయి.

మెగాపవర్ స్టార్ కంచుకోటలాంటి సీడెడ్ ఏరియాలో ధృవ తొలి 9 రోజుల్లో కేవలం 5.12 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం విచారకరమని అంటున్నారు. ఎంత డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉన్నా ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం సినిమాకి జరిగిన 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకునే చాన్స్ లేకుండా చేసిందని అంటున్నారు.

దాంతో ఈ ఇయర్ అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెలకొల్పిన 12 కోట్ల పైచిలుకు షేర్ ని మెగా హీరో అందుకోవడం అసాధ్యమని తేలిపోయింది. అక్కడ ఈ ఇయర్ టాప్ ప్లేస్ లో ఎన్టీఆర్ నిలవగా రెండో ప్లేస్ ని అల్లుఅర్జున్ సరైనోడుతో దక్కించుకున్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY