మెగాస్టారా మజాకా….16 గంటల్లో భీభత్సం సృష్టించాడు….

0
981

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ఉండొచ్చు కానీ మెగాస్టార్ మాత్రం ఒక్కరే అని మరోసారి రుజువు అయ్యింది…10 ఏళ్ళు వెండితెరపై కనిపించకపోయినా ఆ క్రేజ్-జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు మెగాస్టార్ లో.

రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ ఖైదీనంబర్150 ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దుమారం చెసెఇ భీభత్సం సృష్టిస్తుంది. రిలీజ్ చేసిన 16 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ ట్రైలర్.

టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 2 మిలియన్ మార్క్ ని అందుకున్న ఈ ట్రైలర్ అందులో 50 వేలకు పైగా లైక్స్ ని కూడా సాధించి మరో రికార్డు నెలకొల్పింది. కాగా రిలీజ్ సమయానికి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY