మెగాస్టార్ పై సెటైర్స్….అది టోటల్ గా కాపీ కొట్టాడంటూ తమిళ్ మీడియా షాకింగ్ కామెంట్స్

0
1009

మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ “ఖైదీనంబర్150” పై ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికీ తెలిసిన విషయమే…దాదపు 9 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేస్తున్న మెగాస్టార్ ని ఇప్పటివరకు చూడనంత హ్యాండ్సం గా ఈ సినిమాలో చూడబోతున్నారు.

కాగా సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తెలుగు ఆడియన్స్ లో సగం మంది తమిళ్ ఒరిజినల్ నే చూసిన విజయ్ కత్తి రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా సినిమా మెయిన్ స్టొరీలైన్ ని మాత్రమే తీసుకుని అనేక మార్పులు చేర్పులు చేశారు అన్నారు కానీ టీసర్ చూశాక సీన్ టు సీన్ దింపేశారని అందరికీ అర్ధం అయింది.

సినిమా ఒరిజినల్ కంటెంట్ కూడా మార్చడానికి వీలుగా లేదు కాబట్టి అలాగే తీశారు అనుకున్న పోస్టర్స్ కూడా తమిళ్ కత్తి పోస్టర్స్ పోలే ఉందని కోలివుడ్ మీడియా గగ్గోలు పెడుతుంది…విజయ్ కత్తి పోస్టర్ ని ఆ వెపన్ ని కూడా సేమ్ టు సేమ్ పెట్టేశారని వాళ్ళు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి మనవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY