టోటల్ మెగా ఫ్యామిలీకి “ఒకేఒక్కడు” రామ్ చరణ్

0
571

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరిట మరో రేర్ రికార్డు వచ్చింది…అది మెగా ఫ్యామిలీ హీరోలలో మరింత రేర్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలం ఏ మెగా హీరో సినిమా కూడా యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించలేదు ఒక్క సర్దార్ గబ్బర్ సింగ్ రెండో టీసర్ తప్ప.

కాగా ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ టాలీవుడ్ చరిత్రలో టీసర్ అండ్ ట్రైలర్ రెండింటిని 4 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అయ్యి రేర్ రికార్డును సొంతం చేసుకుంది. దాంతో మెగా హీరోల్లో రేర్ రికార్డును కొట్టేశాడు.

మిగిలిన హీరోల్లో ఒక్కరి సినిమా టీసర్-ట్రైలర్ కూడా 4 మిలియన్ వ్యూస్ ని క్రాస్ కాలేదు. రెండు వరుస ఫెల్యూర్స్ లో ఉన్నా కూడా రామ్ చరణ్ మాస్ పవర్ చూపిస్తూ కొట్టిన ఈ రికార్డుకు మెగా ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY