సినిమా ఫ్లాఫ్ కానీ “ఆ ఒక్క సీన్ కి” చప్పట్ల వర్షం కురిసింది

0
11279

కొన్ని సినిమాలు ఫ్లాఫ్ అయినా అందులో ఎదో ఒక పాయింట్ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. 2016లో వచ్చిన సినిమాల్లో సందీప్ కిషన్ మరియు నిత్యామీనన్ లు జంటగా చేసిన ఒక్క అమ్మాయి తప్ప సినిమానే చూస్తే….

సినిమా నరేషన్ పరమ స్లోగా ఉండటంతో ఓవరాల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించిన సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ కి థియేటర్ మొత్తం చప్పట్ల వర్షంతో అభినందించింది అని చెప్పొచ్చు.

ఇంతకీ ఆ సీనే ఏంటంటే….విలన్ ఓ చోట బాంబ్ పెట్టమని ఓ ముస్లిం కుర్రాన్ని మభ్యపెట్టి పంపగా అతను ఇండియాలో హిందువులు-ముస్లింలు ఎంతటి స్నేహ భావంతో కలిసి ఉంటారో తెలుసుకుంటాడు.

తరువాత తనికెళ్ళ భరణి ఇండియాలో ఈ రెండు మతాల ప్రజలు ఎలా ఉంటున్నారో వివరించే సీన్ కి థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది…2016లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ లో ముందు నిలిచే సీన్ ఇది అంటున్నారు విశ్లేషకులు.

NO COMMENTS

LEAVE A REPLY