సినిమా తీయ్యనే లేదు…4 కోట్ల లాభం…ఏ సినిమానో తెలుసా??

0
355

కొన్ని సినిమాల అదృష్టం ఏమిటో గాని సినిమా పట్టాలెక్కకముందే బేరాలు మొదలవుతాయి. ఒక్కోసారి చేసే ప్రమోషన్ కూడా సినిమాపై అంచనాలు పెంచితే వెంటనే భారీగా కొనడానికి కొందరు ముందుకు వస్తారు. ఇప్పుడు నిఖిల్ తీయబోయే సినిమాకి కూడా అదే స్థాయిలో ఒక మంచి ఆఫర్ దక్కించుకొంది. త్వరలో తమిళ్ కణితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతోన్నాడు. స్పైడర్ సహా నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించడానికి ఎపుడో సైన్ చేశాడు.

అయితే స్పైడర్ డిజాస్టర్ అవ్వడం తో ఆయన కొంచెం డల్ అయ్యా రట. అయితే ఆయన అదృష్టం బావుండి  సినిమా స్టార్ట్ అవ్వకు ముందే కొందరు ప్రము ఖులు సినిమా ను భారీ మొత్తం లో కొనడాని కి మంచి ఆఫర్ ని ఇచ్చారట. 


అసలైతే మధు సినిమాను 7 కోట్లలో ఫినిష్ చేద్దామని టార్గెట్ పెట్ టుకున్నాడట. కానీ సినిమా కు ఇప్పుడు 11 కోట్ల వరకు బేరం కుదిరందని తెలుస్తోంది. అంటే నిర్మాత ఇప్పుడు ఆ మొత్తాన్ని తీసుకొని కేవలం 7 కోట్లకు నిర్మించి మిగతా నాలుగు కోట్లు వెనకేసు కోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here