నాగచైతన్య అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పబోతున్నాడు

0
839

నాగచైతన్య కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఏ సినిమాకు రానంత హైప్ తెచ్చుకున్న సినిమా ప్రేమమ్. మలయాళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

naga chaitanya premamకాగా ఇప్పుడు అదే అడ్వాంటేజ్ గా తీసుకుని నాగచైతన్య కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రేట్లకు సినిమాను అమ్ముతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రేమమ్ కి ఓ రేంజ్ డిమాండ్ ఏర్పడింది అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.

అక్కడ నాగచైతన్య కెరీర్ లో ఇప్పటివరకు సోలో హీరోగా ఒక్క సినిమా కూడా 3 కోట్ల రేటు ని దక్కించుకోలేదు. కానీ ప్రేమమ్ సినిమాకు ఏకంగా 6 కోట్ల రేటుని కొనడానికి సిధ్ధంగా ఉన్నారట. ఇదే చెబుతుంది సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో యూత్ లో. మరి నాగచైతన్య కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్న ప్రేమమ్ ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY