నందమూరి అభిమానాలకు నాలుగేళ్ళ తరువాత గుడ్ న్యూస్..!ఇక ఫ్యాన్ కి పండగే..!

0
907

నందమూరి బాలకృష్ణ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి 4 సంవత్సరలు అయింది.రీసెంట్ గా   నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం కుటుంబానికి తీరని లోటు అయినప్పటికీ ఆ సంఘటన ఇద్దరి మధ్య గ్యాప్ ను తొలగిపోయేలా చేసింది.

ఇప్పుడు “ఎన్టీఆర్ బయోపిక్” లో ఎన్టీఆర్ కు ఒక అతిథి పాత్ర ఇవ్వాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారు అని టాక్.ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి.

దాంతో ఎన్టీఆర్ ఏ పాత్రలో నటిస్తాడనే విషయం తెలియక పోయినా ఏదో ఒక పాత్ర మాత్రం తప్పని సరిగా ఉంటుందనేది ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక సెప్టెంబర్ 20 న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ జరగనుంది.ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కు బాబాయ్ బాలకృష్ణను పిలవాలని ఎన్టీఆర్ అలోచిస్తున్నాడు.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here