జెంటిల్ మాన్ లో ఎన్టీఆర్ పాట: ఫ్యాన్స్ క్రేజీ ఫీలింగ్

0
6525

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెంటిల్ మాన్ ఈ మధ్యనే ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా సినిమాలో నాని నెగటివ్ షెడ్స్ తో ఎలా ఆకట్టుకున్నాడో కామెడీ టైమింగ్ విషయంలోనూ అంతే ఆకట్టుకున్నాడు.

ntr craze in nani movieసినిమాలో అలరించిన విషయాల్లో ఒక చిన్న బిట్ సాంగ్ కూడా ఉందని చెప్పొచ్చు. ముందు నాని తరువాత అవసరాల శ్రీనివాస్ ఇద్దరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో సినిమాలోని “ఫాలో ఫాలో ఫాలో యు” అనే సాంగ్ ని హమ్ చేశారు.

ఆ సమయంలో థియేటర్ మొత్తం ఎలెక్ట్రిఫెయింగ్ రెస్పాన్స్ తో దద్దరిల్లిపోయింది అంటున్నారు చూసిన అభిమానులందరూ. మంచి టైమింగ్ లో వచ్చిన ఆ సీన్ కి రెస్పాన్స్ మాములుగా లేదంటున్నారు చూసినవార౦దరూ.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY