నాన్నకుప్రేమతో సినిమా తరువాత ఈ సినిమాకే ఆ రికార్డు

0
849

తెలుగులో ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్స్ తో పాటు సినిమాల యూట్యూబ్ రికార్డులు కూడా సినిమాకు భారీ పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. బాహుబలి ట్రైలర్ ఓ రేంజ్ లో హడావుడి చేయగా నాన్నకుప్రేమతో టీసర్ 4.8 మిలియన్ వ్యూస్ తో రచ్చ రచ్చ చేసింది.

nannaku premahto record nosyhsనాన్నకుప్రేమతో తరువాత రిలీజ్ అయిన ఏ టీసర్ కూడా కనీసం 3 మిలియన్ మార్క్ ని కూడా టచ్ చేయలేకపోయింది. తెలుగు సినిమాలే టచ్ చేయలేకపోయిన చోట కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కబాలి సంచనలమే సృష్టించింది.

మే 1 న రిలీజ్ అయిన ఈ సినిమా టీసర్ మే 30 నాటికి 3 మిలియన్ మార్క్ ని టచ్ చేసి తెలుగులో నాన్నకుప్రేమతో తరువాత అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న టీసర్ గా రికార్డు నెలకొల్పింది. ఎంత డబ్బింగ్ సినిమానే అయినా ఈ రేంజ్ వ్యూస్ అంటే అది నిజంగా రజినీ మ్యానియానే అని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY