నేషనల్ మీడియాలో మరోసారి రచ్చ చేసిన ఎన్టీఆర్

0
4626

ntervbs-nybsybsయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇక్కడెంత ఫాలోయింగ్ ఉందొ నేషనల్ వైడ్ గా కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా డబ్ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ కాకపోయినా ఎన్టీఆర్ సినిమాలు టెలికాస్ట్ అయినప్పుడు రచ్చ రచ్చ చేసేవి.

అక్కడ ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ఎన్టీఆర్ సినిమాలకు వచ్చినంత రేటింగ్ మరే డబ్బింగ్ సినిమాలకు రాలేదని అక్కడి టి.ఆర్.పి లెక్కలు చెప్పేవారి అభిప్రాయం. కాగా లేటెస్ట్ అక్కడ ఎన్టీఆర్ నటించిన 25 వ సినిమా నాన్నకుప్రేమతో జీ సినిమాలో టెలికాస్ట్ అయ్యింది.

కాగా ఈ సినిమాకు డబ్బింగ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డు స్థాయిలో 12.76 టి.ఆర్.పి రేటింగ్ వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో ఓ డబ్బింగ్ సినిమాకేంటి ఈ రేంజ్ టి.ఆర్.పి ఏంటని నేషనల్ మీడియాలో స్పెషల్ స్టోరీస్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY