నేషనల్ మీడియాలో రామ్ చరణ్ రచ్చ రచ్చ

1
1791

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ వైడ్ గా రచ్చ రచ్చ చేస్తున్నాడు…లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా ఓ రేర్ రికార్డును ప్రస్తుత పరిస్థితులలో సాధించి రికార్డు సృష్టించింది.

డీమానిటైజేషన్ సమయంలో నార్త్ టు సౌత్ ఏ స్టార్ హీరో కూడా తమ సినిమాలను రిలీజ్ చేసే ధైర్యం చేయని సమయంలో సినిమా రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ కలెక్ట్ చేశాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

డీమానిటైజేషన్ లో 50 కోట్ల షేర్ సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే అంటూ నేషనల్ మీడియాలో ధృవ గురించి ప్రత్యెక కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆ రికార్డు అందుకున్న సినిమా టాలీవుడ్ ది అవ్వడంతో మనవాళ్ళు కూడా ఇది గ్రేట్ అచీవ్ మెంట్ అని రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY