నేషనల్ మీడియాలో మెగాస్టార్ రచ్చ….మెగా భీభత్సం ఇది

0
1604

మెగాస్టార్ క్రేజ్ ముందు ఇప్పుడున్న స్టార్లు అందరూ సైలెంట్ అవ్వాల్సిందే ఈ క్రేజ్ చూస్తుంటే….ఈ రేంజ్ క్రేజ్ ని మెగాస్టార్ అనవసరంగా 10 ఏళ్ళు వృదా చేసుకున్నాడు కానీ ఇప్పటికీ సినిమాల్లోనే ఉండి ఉంటే కచ్చితంగా రజినీని మించిపోయేవాడు.

ఇది మేము చెబుతున్న మాట కాదు…నేషనల్ మీడియా మెగాస్టార్ క్రేజ్ చూసి అవాక్కు అవుతూ చెబుతున్న మాటలు ఇవి..రాజకీయాల్లో అట్టర్ ఫ్లాఫ్ అయిన మెగాస్టార్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ముందు డౌట్ పడ్డవాళ్ళకి ఇదోపెద్ద షాక్.

ముఖ్యంగా నేషనల్ మీడియా మొదటి నుండి ఒక్కసారి కూడా మెగా కంబ్యాక్ గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ మమ్మోత్ క్రేజ్ చూసి ఈయన క్రేజ్ ముందు అందరూ జుజూబిలే అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు…ఫ్యాన్స్ ఈ టైంని మాములుగా ఎంజాయ్ చేయడం లేదు అసలు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY