నెల్లూరులో జనతాగ్యారేజ్ ఫ్లాఫ్ అన్నారు….ఇప్పుడు చెప్పండి

0
1611

ntrs-wsbntvsn-tటాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ విడుదల అయిన అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి వసూళ్ళతో దుమ్మురేపింది…కాగా అన్ని చోట్లా దుమ్ము రేపిన జనతాగ్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో అతి చిన్న మార్కెట్ గల నెల్లూరులో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోలేకపోయింది ఇన్నాళ్ళు.

మిగిలిన ఏరియాల్లో మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకోవడంతో నెల్లూరులో వచ్చిన కలెక్షన్స్ చూపించి జనతాగ్యారేజ్ ట్రూ హిట్ కాదని కొందరు విమర్శించారు. కానీ జనతాగ్యారేజ్ దసరా సీజన్ లో వచ్చిన కలెక్షన్స్ కలుపుకోగా అక్కడ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది.

అక్కడ మొత్తంగా 2.34 కోట్లకు అమ్ముడైన జనతాగ్యారేజ్ టోటల్ గా అక్కడ 2.37 కోట్ల షేర్ వసూల్ సాధించి మైనర్ లాభాలను తెచ్చుకుంది. లాభం ఎంతైనా లాభమే కాబట్టి మొత్తంగా డబ్బింగ్ మళయాళ వర్షన్ ని వదిలేసి అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ తో పాటు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అయ్యింది జనతాగ్యారేజ్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY